'Plasma Volunteers-For Cause' షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సీపీ సజ్జనార్
- September 05, 2020
హైదరాబాద్:కరోనాను జయించిన వారు..కరోనాతో బాధపడుతున్న వారికి ప్లాస్మా దానం చేసి... ప్రాణ దాతలు అవ్వండంటూ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ ఇచ్చిన పిలుపు మేరకు ప్లాస్మా వాలంటీర్స్ చేస్తున్నసేవలను వివరిస్తూ డా.తోట శ్రీకాంత్ కుమార్ రూపొందించిన "Plasma Volunteers-For Cause" అనే అవగాహన చిత్రాన్ని ఈరోజు సీపీ ఆఫీసులో సైబరాబాద్ సీపీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ డా.తోట శ్రీకాంత్ కుమార్, ప్లాస్మా వలంటీర్లను తోట వేణు, రాము ను అభినందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏడీసీపీ ట్రాఫిక్/ కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్ ఛార్జ్ ప్రవీణ్ కుమార్,ఈఓడబ్ల్యూ ఇన్ స్పెక్టర్ హనుమంత రావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!