బొలీవియాకి చెందిన బ్రెజిల్ నట్స్‌పై బ్యాన్
- September 05, 2020
దోహా:కతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, రెండు రకాలైన బ్రెజిల్ నట్స్‌పై నిషేధం విధించడం జరిగింది. ‘ఈట్ నేచురా’ ట్రేడ్ మార్క్ కలిగిన ప్రోడక్ట్ 2021 జూన్‌తో గడువు ముగుస్తుంది. మరో ట్రేడ్ మార్క్ హేమా, 202 ఆగస్ట్ 31 అలాగే 2021 ఫిబ్రవరి 28, మార్చి 31, 2021తో ముగుస్తుంది. ఇవన్నీ బొలీవియాకి చెందినవి. సెంట్రల్ ఫుడ్ లేబరేటరీస్‌లో వీటిపై పరీక్షలు నిర్వహించగా, వీటిల్లో బ్యాక్టీరియా ఆనవాళ్ళు కనుగొనడం జరిగింది. కన్స్యుమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిపై బ్యాన్ విధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?