పిసిఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ వున్న ప్రయాణీకులకీ కోవిడ్ 19 ఇన్ఫెక్షన్
- September 07, 2020
కువైట్ సిటీ:పిసిఆర్ టెస్ట్ తర్వాత నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన కొందరు ప్రయాణీకుల్లో కోవిడ్19 ఇన్ఫెక్షన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొందరికి నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమయ్యింది. అంతర్జాతీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా, కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు, నిబంధనల్ని పాటించాల్సిందిగా ప్రయాణీకులకు సూచిస్తున్న విషయం విదితమే. కాగా, వీలైనంతవరకు జనం ఎక్కువగా గుమికూడకుండా వుండాలని ప్రయాణీకులకు సూచిస్తున్నారు అధికారులు. నిబంధనల ఉల్లంఘించేవారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు