ఖతార్లో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు
- September 08, 2020
దోహా:ఖతార్లో సోమవారం కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఖతార్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 120,143కి చేరుకుంది. కాగా, తాజాగా ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశంలో మొత్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 205కి చేరుకుంది. కాగా, దేశంలో ఇప్పటిదాకా 117,241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,902 యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులున్నాయి. వీటిల్లో 412 క్రిటికల్ స్టేజ్లో వుంటే, 59 సీరియస్ కండిషన్లో వున్నాయి. తాజాగా 3,640 కరోనా టెస్టులు గడచిన ఇరవై నాలుగు గంటోల్ల జరిగాయి. కరోనా టెస్టులు ఇప్పటిదాకా 663,648 మందికి నిర్వహించారు.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









