మస్కట్:కోవిడ్19 పేషెంట్ల కోసం ప్లాస్మా కావలెను
- September 08, 2020
మస్కట్:డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిఎస్ఎస్), కోవిడ్ 19 నుంచి కోలుకున్న ఆరోగ్యవంతులు, ప్లాస్మా దానానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. కరోనా బాధితుల్లో కొందరికి ప్లాస్మా చికిత్స అవసరమవుతోందనీ, కోలుకున్న రోగుల నుంచి సేకరించే ప్లాస్మాతో కరోనా బాధితులకు చికిత్స చేయడం వల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం వుంటుందని డిబిబిఎస్ పేర్కొంది. ఇప్పటికే ప్లాస్మా అందించినవారికి ఈ సందర్భంగా డిబిబిఎస్ కృతజ్ఞతలు తెలిపింది. వాట్సాప్ నెంబర్ 9689455548 ద్వారా ప్లాస్మా డొనేషన్ కోసం సైన్ చేయవచ్చు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు