నూతన పొగాకు సుంకాల వివరణ స్థిరంగా అమెరికా పొగాకు ధరలు

- February 10, 2016 , by Maagulf
నూతన పొగాకు సుంకాల వివరణ  స్థిరంగా అమెరికా పొగాకు ధరలు

ప్రత్యేక వస్తువుల పన్నులను సరి చేస్తూ ఇటీవల తీసుకొన్న నిర్ణయం ప్రకారం పోగాకుపై విధించిన దిగుమతి సుంకం 100 శాతం నుంచి 200 శాతం వరకు పెరిగాయి. అంతార్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా తగ్గడంతో ఏర్పడిన బడ్జెట్ లోటు ఈ చర్యలకు కారణం అయ్యాయి. ఈ నేపధ్యంలో దేశ ఆదాయ అభివృద్ధి కొరకు తద్వారా ఏర్పడిన పరిస్థితిని మెరుగుపరచడానికి నూతన పొగాకు సుంకాలను పెంచినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఒక సిగరేట్ ప్యాకెట్ ధర 200 ఫైల్స్ మాత్రమె కాగా, దాని ధర బి.డి. 1 గా ఉండేది. కాని ఇపుడు రిటైల్ విపణిలో బి.డి. 1.200 గా ధర పెరగనుంది. అయెతే , ఆమెరికా నుంచి దిగుమతి కాబడుతున్న సిగరేట్లకు ధరలో  ఏ విధమైన మార్పు లేదు. ఎందుకంటే, వారు దిగుమతి సుంకంలో మినహాయింపు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.  

   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com