కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: వెడ్డింగ్ పార్టీపై కేసు నమోదు
- September 11, 2020
అబుధాబి:అబుధాబి పోలీస్, ముగ్గురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వెడ్డింగ్ పార్టీ నిర్వహించారంటూ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్ ప్రాసిక్యూషన్‌కి వారిని అప్పగించడం జరిగింది. కరోనా నేపథ్యంలో వెడ్డింగ్ ఫంక్షన్స్, ఇతర ఫంక్షన్లకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు అమల్లో వున్న విషయం విదితమే. పెళ్ళి కొడుకు, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రిని ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆర్గనైజ్ చేసినవారికి 10,000 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ జరీమానా విధిస్తారు. గెస్ట్‌లకు ఒక్కొక్కరికి 5,000 అరబ్ ఎమిరేట్ దినార్స్ జరీమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..