తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టు
- September 11, 2020
హైదరాబాద్:తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీకి విడతలవారీగా బీజేపీ నేతలు చేరుకుంటున్నారు.. వీరిని పోలీసులు అడ్డుకుంటున్నారు. అసెంబ్లీకి వచ్చే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. మరోవైపు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ను జూబ్లీహిల్స్ నివాసంలో అరెస్ట్ చేసి.. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







