తెలంగాణలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు
- September 12, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2వేల 278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1లక్ష 54వేల 880కి చేరాయి. ఒక్క రోజులో 10మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 950కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 458 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1లక్ష 21వేల 925మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 32వేల 5 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్‌లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







