NTR సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం
- September 12, 2020
కువైట్ సిటీ:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో
NTR సేవా సమితి కువైట్ అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య ఆధ్వర్యంలో కువైట్లో భారీగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు చీర మరియు పసుపు కుంకుమలను అందచేశారు.
అధ్యక్షుడు చుండు బాల రెడ్డయ్య నాయుడు, షేక్ సుబాన్, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగోండ నరసింహ నాయుడు, షేక్ హాబిబ్ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతం నుంచి మెదలపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మరియు చంద్రబాబు ఆశయ సాదన కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. ఆడపడుచులను పసువు కుంకమ కార్యక్రమం క్రింద గౌరవించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మద్దిన ఈశ్వర్ నాయుడు, ఈడుపుగంటి ప్రసాద్, విక్రమ్ ఆంజి తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)




తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







