అప్పటినుండి ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్న సౌదీ
- September 13, 2020
సౌదీ: పౌరులు మరియు నివాసితులు సౌదీ తిరిగి ప్రవేశించడానికి లేదా సౌదీ నుండి బయలుదేరేందుకు 2021 జనవరి 1 తర్వాత అనుమతించేందుకు సన్నాహాలు చేస్తోంది సౌదీ ప్రభుత్వం. ప్రయాణపు మార్గం ఏదైనా (రోడ్డు, సముద్రం, వాయు నౌకాశ్రయాల) కరోనావైరస్ సంబంధిత అన్ని ముందు జాగ్రత్త చర్యలు నడుమ ప్రవేశించేందుకు అనుమతింస్తుందని ప్రకటన.
సస్పెన్షన్ ఎత్తివేసే నిర్దిష్ట తేదీని జనవరి 1, 2021 కు 30 రోజుల ముందు ప్రకటించబడుతుంది. విసిట్/రెసిడెన్సీ/పర్యాటక వీసా ఉన్న ఎవ్వరైనా సౌదిలోకి ప్రవేశించటానికి కరోనావైరస్-సంబంధిత ఆరోగ్య జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలి అని ప్రభుత్వం గుర్తుచేసింది. ప్రేవేసించేవారికి కరోనా లేదని ధ్రువీకరింపబడాలి. ధృవీకరించబడిన సంస్థ నుండి కరోనావైరస్ పరీక్ష యొక్క ప్రతికూల ఫలితాన్ని 48 గంటల మించకుండా పత్రాన్ని పొందుపరచాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష