అమెరికా చేరుకున్న షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్
- September 14, 2020
అమెరికా:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అమెరికా చేరుకున్నారు. హై లెవల్ యూఏఈ డెలిగేషన్, యూఏఈ - ఇజ్రాయెల్ శాంతి చర్చల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కానుంది. ఇప్రాజయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎకానమీ, క్యాబినెట్ మెంబర్ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ ఒబైద్ బిన్ హుమైద్ అల్ తాయెర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హాషమి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష