ప్రభుత్వ ప్రాజెక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు
- September 14, 2020
కువైట్ సిటీ:పలు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వివిధ రకాలైన ప్రాజెక్టుల నిమిత్తం 4,497 కాంట్రాక్టుల్ని కంపెనీలకు గవర్నమెంట్ అప్పగించడం జరిగింది గత 10 ఏళ్ళలో. వీటిల్లో 1,348 కంపెనీలు 100మందికి పైగా కార్మికుల్ని కఅగి వున్నాయి ప్రభుత్వ ప్రాజెక్టుల నిమిత్తం. మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పర్ ఎకనమిక్ ఎఫైర్స్ మర్యాం అల్ అకీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా వుంటే, గవర్నమెంటు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వలసదారులకు సంబంధించి రెసిడెన్సీ గడువు తీరిన వారి సంఖ్య 28,748గా వుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!