ఒమన్‌లో కొత్తగా 476 కరోనా పాజిటివ్ కేసులు
- September 14, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 476 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు ఒమన్‌లో సోమవారం సంభవించాయి. కాగా, మొత్తం కేసుల సంఖ్య 90222కి చేరుకుంది. వీటిల్లో 83928 రికవరీలు వున్నాయి. కాగా ఇప్పటివరకు కరోనాతో 790 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 157 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







