లేబర్ మార్కెట్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన: 197,000 దినార్స్ జరీమానా
- September 14, 2020
మనామా:మినిస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటైటీస్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూటర్ మోవాజ్ అల్ హోగైల్ మాట్లాడుతూ, స్మాల్ క్రిమినల్ కోర్ట్, 38 మంది నిందుతలకి 35 కేసుల్లో జరీమానాలు విధించడం జరిగిందని చెప్పారు. మొత్తం జరీమానాలు 197,000 దినార్స్ వరకూ వుంటుందని వివరించారు. 1,000 అలాగే 26,0000 దినార్స్ మధ్య ఆయా నిందితులకు జరీమానాలు విధించడం జరిగింది. పర్మిట్ లేకుండా కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం, డొమెస్టిక్ వర్కర్స్‌ని పర్మిట్ లేకుండా సప్లయ్ చేయడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆయా వ్యక్తులపై విచారణ జరిపింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







