తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు
- September 15, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 277 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి 143, కరీంనగర్లో 135 పాజిటివ్ కేసులు వచ్చాయి. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో కరోనా కేసులు 1,60,571కి చేరాయి. ఇందులో 129,187 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 984 మంది మరణించారు. 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







