శాంతి, బహ్రెయిన్ వ్యూహాత్మక అవకాశం: కింగ్ హమాద్
- September 16, 2020
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని ప్రత్యేకంగా అభినందించారు. బహ్రెయిన్ - ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందంపై డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన దరిమిలా కింగ్ హమాద్ ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్, బహ్రెయిన్ కింగ్ హమాద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ శాంతి ఆలోచనల పట్ల హర్షం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈ సందర్భంగా కింగ్ హమాద్ గొప్పతనాన్ని కొనియాడారు. కాగా, కింగ్ హమాద్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ, శాంతి అనేది బహ్రెయిన్‌కి వ్యూహాత్మక అవకాశమని చెప్పారు.
తాజా వార్తలు
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!







