ఆన్‌లైన్ రూమర్స్‌పై సౌదీ అరేబియా హెచ్చరిక
- September 17, 2020
రియాద్:సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రూమర్స్, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా వుండాలని సౌదీ అథారిటీస్ సూచించడం జరిగింది. అలాగే, ఎవరైతే వీటిని ప్రచారంలోకి తీసుకొస్తారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఐదేళ్ళ జైలు శిక్ష అలాగే 3 సౌదీ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంటుంది గనుక, ఫేక్ ప్రచారం జోలికి ఎవరూ వెళ్ళరాదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచచరించింది. కేవలం అధికారిక వర్గాల ద్వారా అందే సమాచారాన్ని మాత్రమే గుర్తించాలని ఈ సందర్భంగా సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌కి అథారిటీస్ సూచించాయి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







