ఇల్లీగల్‌ కమర్షియల్‌ యాక్టివిటీ: ఓ ఇంట్లో సోదాలు

- September 17, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ కమర్షియల్‌ యాక్టివిటీ: ఓ ఇంట్లో సోదాలు

మస్కట్‌:మస్కట్‌ మునిసిపాలిటీ, ఓ ఇంట్లో ఇల్లీగల్‌ యాక్టివిటీ జరుగుతున్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహఙంచడం జరిగింది. లైసెన్స్‌ లేకుండా కురియత్‌లోని ఓ ఇంటిలో ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ నడుస్తున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సహకారంతో మునిసిపాలిటీ టీవ్‌ు, కురియాత్‌లో ఈ సోదాలు నిర్వహించడం జరిగిందని మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com