పాకిస్తానీ వ్యక్తికి రెండేళ్ళ జైలు శిక్ష
- September 17, 2020
కువైట్ సిటీ:సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్ చేసిన పాకిస్తానీ వ్యక్తికి న్యాయస్థానం 1,000 దినార్స్ జరీమానా, రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష తర్వాత నిందితుడ్ని దేశం నుంచి బహిష్కరించాలని న్యాయస్థానం ఆదేశించింది. స్నాప్‌చాట్ ద్వారా అసభ్యకరమైన వీడియోను నిందితుడు పోస్ట్ చేసినట్లు విచారణలో తేలింది. కువైట్‌లో పాకిస్తానీ వ్యక్తి పనిచేస్తున్నారు. సైబర్ క్రైవ్‌ు డిపార్ట్మెంట్ నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







