మర్డర్ వార్తల్లో నిజం లేదు: ఆర్ఓపి
- September 18, 2020
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో హత్య జరిగిందంటూ వస్తున్న సోషల్ మీడియా కథనాల్లో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నార్త్ అల్ బతినాలోని విలాయత్ ఆఫ్ షినాస్లో హత్య జరిగిందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్న విషయం విదితమే. కాగా, ఫోరెన్సిక్ పరీక్షల్లో క్రిమినల్ సస్పిషన్కి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని రాయల్ ఒమన్ పోలీస్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







