224 కరోనా పాజిటివ్ కేసులు, ఒకరి మృతి
- September 18, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18న మొత్తం 224 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. 224 కేసుల్లో 214 కమ్యూనిటీ కేసులు కాగా, 10 మంది ట్రావెలర్స్‌గా గుర్తించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల్ని ఐసోలేషన్‌కి పంపించారు. కాగా 122,917 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. వీటిల్లో 2886 యాక్టివ్ కేసులు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







