35 మంది విదేశీ కార్మికుల అరెస్ట్
- September 19, 2020
బహ్రెయిన్: డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ టూరిజం, నయీం పోలీస్ స్టేషన్ నుంచి ఓ కేఫ్‌లో ఫుడ్ మరియు డ్రింక్స్‌ను వినియోగదారులకు రూఫ్ టాప్‌పై సెర్వ్ చేస్తున్నట్లు సమాచారం పంపగా, వెంటనే విచారణ చేపట్టారు. ఇన్స్పెక్టర్స్ తనిఖీలు నిర్వహించగా, 35 మంది విదేశీ కార్మికులు వినియోగదారులుగా అక్కడ వున్నట్లు గుర్తించారు. సోషల్ డిస్టెన్సింగ్ సహా ప్రికాషన్స్ ఏవీ ఆ రెస్టారెంట్ పాటించడంలేదని తేలింది. కేఫ్‌ని వెంటనే మూసివేస్తూ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. 35 మంది విదేశీ కార్మికుల్ని అరెస్ట్ చేయడంతోపాటు, మరికొందర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







