కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చు
- September 21, 2020
అబుధాబి:అబుధాబి లోని పబ్లిక్ స్కూల్స్ టీచర్స్, కోవిడ్ 19 వాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అరబ్ దేశాల్లో నిర్వహించే ట్రయల్స్ కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటూ ప్రిన్సిపల్స్‌కి అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు. యూఏఈ, ఎమర్జన్సీ వినియోగం కోసం వ్యాక్సిన్‌ని ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి తొలుత అందించాలని నిర్ణయం తీసుకుంది. టీచర్స్ అలాగే ఇతర అకడమిక్ స్టాఫ్ కూడా ఈ వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్స్ (18 ఏళ్ళ వయసు దాటినవారు) కూడా దీనికి అర్హులే అవుతారు. సెప్టెంబర్ 24 లోపు టీచర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. వాక్సిన్‌కి సంబంధించి ఎమర్జన్సీ అప్రూవల్ తర్వాత మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ &ఉరపివెన్షన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైస్ ఫస్ట్ డోస్‌ని శనివారం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష