144,000 కాస్మొటిక్‌ ప్రోడక్ట్స్‌ సీజ్‌

- September 21, 2020 , by Maagulf
144,000 కాస్మొటిక్‌ ప్రోడక్ట్స్‌ సీజ్‌

రియాద్: సౌదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ, ఓ వేర్‌ హౌస్‌ని జెడ్డాలో సీజ్‌ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 144,000 ప్యాకేజీల కాస్మొటిక్‌ ప్రోడక్ట్స్‌ని సీజ్‌ చేశారు. అవసరమైన ఎలాంటి లైసెన్స్‌ పొందకుండానే ఈ వేర్‌ హౌస్‌లో కాస్మొటిక్స్‌ని స్టోర్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. వేర్‌ హౌస్‌ ఓనర్‌కి ఈ విషయమై సమన్లు పంపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com