6 నెలల్లో 3,000కి పైగా ముఖ్యమైన పర్మిట్స్ జారీ
- September 21, 2020మస్కట్: 3,000కి పైగా ముఖ్యమైన పర్మిట్స్‌ని కార్లు అలాగే మోటర్ సైకిల్ షిప్‌మెంట్స్ కోసం గడచిన ఆరు నెలల్లో జారీ చేసినట్లు మినిస్రీ& టాఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ పేర్కొంది. మొత్తం 3,346 ఇంపోర్ట్ పర్మిట్స్ జనవరి నుంచి జూన్ చివరి వరకు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. జిసిసి స్టాండర్డ్స్ కంఫర్మిటీ సర్టిఫికెట్స్ (కార్లు మరియు మోటర్ సైకిల్స్ కోసం) 3093కి చేరుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు