కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన: 2 షాపింగ్ సెంటర్స్ తాత్కాలిక మూసివేత
- September 21, 2020
యూఏఈ: అజ్మాన్ లో రెండు షాపింగ్ సెంటర్స్‌ని అజ్మాన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నారు. మేనేజర్ ఆఫ్ ఇన్‌స్పెక్షన్ మరియు ఫాలో అప్ సెక్షన్ మజెద్ అల్ సువైదీ మాట్లాడుతూ, ఎమిరేట్‌లోని పలు మార్కెట్లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఈ క్రమంలో ఉల్లంఘనల్ని గుర్తించడం జరుగుతోందని అన్నారు. పబ్లిక్ సేఫ్టీ మరియు హెల్త్ నేపథ్యంలో రెండు సెంటర్స్‌ని తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







