6 నెలల్లో 3,000కి పైగా ముఖ్యమైన పర్మిట్స్‌ జారీ

6 నెలల్లో 3,000కి పైగా ముఖ్యమైన పర్మిట్స్‌ జారీ

మస్కట్‌: 3,000కి పైగా ముఖ్యమైన పర్మిట్స్‌ని కార్లు అలాగే మోటర్‌ సైకిల్‌ షిప్‌మెంట్స్‌ కోసం గడచిన ఆరు నెలల్లో జారీ చేసినట్లు మినిస్రీ& టాఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ పేర్కొంది. మొత్తం 3,346 ఇంపోర్ట్‌ పర్మిట్స్‌ జనవరి నుంచి జూన్‌ చివరి వరకు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. జిసిసి స్టాండర్డ్స్‌ కంఫర్మిటీ సర్టిఫికెట్స్‌ (కార్లు మరియు మోటర్‌ సైకిల్స్‌ కోసం) 3093కి చేరుకోవడం జరిగింది.

 

Back to Top