కువైట్ లోని భారత సంఘాల వివరాలు ఇవ్వాలని కోరిన ఇండియన్ ఎంబసీ
- September 22, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో రిజిస్టర్ అయిన పలు సంఘాలు, గ్రూపులు తమ వివరాలు ఇవ్వాలని ఎంబసీ కోరింది. ఆఫీస్ బేరర్ల మార్పులు చేర్పులు జరిగితే వారికి సంబంధించి జాబితా తమకు పంపించాలని ఎంబసీ అధికారులు తెలిపారు. అఫీస్ బేరర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామా, ఈ మెయిల్ ఐడీల వివరాలను జాబితాలో పేర్కొవాలని సూచించింది. అఫీస్ బేరర్ల అప్ డేట్ జాబితాను [email protected]. కు పంపించాలని స్పష్టం చేసింది. అలాగే కువైట్లో పలు భారతీయ సంఘాలు, గ్రూపులు తమతో టచ్ లో ఉండేందుకు ఇతర ఏదైనా సమాచారం అందిపుచ్చుకునేందుకు ఈ కింది అకౌంట్లలో తాము అందుబాటులో ఉంటామని ట్విటర్ అకౌంట్ల వివరాలు వెల్లడించింది. ఆ వివరాలు..
1. @indembkwt – ఎంబసీ ఆఫ్ ఇండియా(కువైట్)
2. @Indian_IPN – ఇండియన్ ప్రొఫిషనల్స్ నెట్వర్క్(IPN)
3. @IndianIbn – ఇండియన్ బిజినెస్ నెట్వర్క్ (IBN)
4. @indian_icn – ఇండియన్ కల్చరల్ నెట్వర్క్ (ICN)
5. @thematic_lib – ఎంబసీ అఫ్ ఇండియా, థిమాటిక్ లైబ్రరీ
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష