అబుధాబి:మద్యం ప్రియులకు శుభవార్త!
- September 22, 2020
అబుధాబి:అబుధాబి మద్యం ప్రియులకు లైసెన్సులు జారీ చేసే వ్యవస్థను ఎత్తేసింది. దీంతో ఇకపై ఇక్కడ మద్యం కొనుగోలు, తరలింపు, నిల్వలకు ప్రత్యేక లైసెన్సులు పొందాల్సిన అవసరం ఉండబోదు. ఈమేరకు వివరాలతో కూడిన ఉత్తర్వులు వారం క్రితమే మద్యం పంపిణీదారులు, దుకాణదారులకు అందాయి. వాటి ప్రకారం.. 21 ఏళ్లకు పైబడిన వారికే మద్యాన్ని విక్రయిస్తారు. మద్యాన్ని ఇళ్లు, ప్రభుత్వ అనుమతులు పొందిన బార్లు, హోటళ్లు, క్లబ్‌లలో మాత్రమే తాగాలి. ఇక్కడి ముస్లింలు మద్యం కొనడంపై అమల్లో ఉన్న నిషేధాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. స్టోర్ మేనేజర్ కు పర్యాటకులు తమ పాస్‌పోర్ట్ మరియు వీసా స్టాంప్ చూపించి తాత్కాలిక లైసెన్స్ పొందటానికి అధికారులు అనుమతించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష