అక్టోబర్‌ నుంచి ఒమన్‌లో ప్రవేశించడానికి ఎంఓఎఫ్‌ఎ అనుమతి అవసరంలేదు

- September 23, 2020 , by Maagulf
అక్టోబర్‌ నుంచి ఒమన్‌లో ప్రవేశించడానికి ఎంఓఎఫ్‌ఎ అనుమతి అవసరంలేదు

మస్కట్‌: చెల్లుబాటయ్యే వీసా వున్న రెసిడెంట్స్‌, ఫారిన్‌ మినిస్ట్రీ అనుమతి ప్రత్యేకంగా అవసరం లేకుండానే ఒమన్‌కి రావొచ్చునని ఫారిన్‌ మినిస్ట్రీ ఫర్‌ డిప్లమాటిక్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ చెప్పారు. అండర్‌ సెక్రెటరీ షేక్‌ ఖలీఫా బిన్‌ అలి అల్‌ హార్తి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్‌ -19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారాయన. అయితే, విదేశాల నుంచి వచ్చే రెసిడెంట్స్‌ 14 రోజుల క్వారంటైన్‌ని తప్పక పాటించాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com