నటులు వేణుగోపాల్ హఠాన్మరణం మమల్ని తీవ్ర దిగబ్రాంతికి గురి చేసింది - రోరి చిత్ర బృందం
- September 24, 2020
హైదరాబాద్:సిటిఎఫ్ స్టూడీయోస్ పతాకం పై హీరో చరణ్ రోరి స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రోరి. ఈ సినిమాలో ప్రముఖ నటులు వేణుగోపాల్ గారు కీలక పాత్ర పోషించారు. అయితే దురదృష్టవుసాత్తు ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు హీరో చరణ్ రోరి నటులు శ్రీ వేణుగోపాల్ హఠాన్మరణానికి తమను తీవ్ర దిగబ్రాంతికి గురిచేసిందని, తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అద్భుతమైన పెర్ఫార్మర్ ని కొల్పోయిందని చింతిస్తూ వారి కుంటుంబ సభ్యులకు, సన్నిహితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!