నటులు వేణుగోపాల్ హఠాన్మరణం మమల్ని తీవ్ర దిగబ్రాంతికి గురి చేసింది - రోరి చిత్ర బృందం
- September 24, 2020హైదరాబాద్:సిటిఎఫ్ స్టూడీయోస్ పతాకం పై హీరో చరణ్ రోరి స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రోరి. ఈ సినిమాలో ప్రముఖ నటులు వేణుగోపాల్ గారు కీలక పాత్ర పోషించారు. అయితే దురదృష్టవుసాత్తు ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు హీరో చరణ్ రోరి నటులు శ్రీ వేణుగోపాల్ హఠాన్మరణానికి తమను తీవ్ర దిగబ్రాంతికి గురిచేసిందని, తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అద్భుతమైన పెర్ఫార్మర్ ని కొల్పోయిందని చింతిస్తూ వారి కుంటుంబ సభ్యులకు, సన్నిహితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి