తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా పాజిటివ్ కేసులు
- September 25, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,381 కేసులు నమోదయ్యాయి. అటు, ఈ మహమ్మారి బారినపడి 10 మరణించారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,81,627కు చేరింది. అయితే ఇప్పటివరకూ 1,50,160 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 30,387 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారికి బలై 1,080 మంది మృతి చెందారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







