SRH పై KKR విజయం

- September 26, 2020 , by Maagulf
SRH పై  KKR విజయం

అబుధాబి ఐపీఎల్ 2020: షేక్ జాయేద్ స్టేడియం,అబుధాబిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్రైడర్స్  7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(70), ఇయాన్‌ మోర్గాన్‌(42) ఇద్దరూ నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్‌ వరుసగా రెండో టీ20 ఓటమిపాలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com