ఉపాసన కోసం చెఫ్ గా మారిన సమంత
- September 27, 2020హైదరాబాద్:లక్ష్యంతో హీరో రామ్ చరణ్ సతీమణి,అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల"యుఆర్ లైఫ్" అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. URLife.co.in వెబ్
సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా - ప్రకృతి అనుకూలమైన జీవనం,
సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ
చేయడమే.
ఈ వెబ్ సైట్ కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని
పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత , ఉపాసన తో
కలిసి "తక్కలి సదం" వంటకాన్ని చేసి చూపించారు. ఆ వంటకం రెసిపీ వీడియో లో
చూపించారు.వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ కుకింగ్ లో పాల్గొన్నారు.
సమంత కూడా ఈ మధ్య "అర్బన్ ఫామింగ్" పేరు తో ఆరోగ్యం మీద ,తినే ఆహారం మీద
చాలా శ్రద్ద తీసుకుంటూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ
కలిసి అందరికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చూడ ముచ్చటగా
ఉంది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం