'ఆత్మ నిర్భర భారత్'లో రైతులదే కీలక పాత్ర:నరేంద్ర మోదీ
- September 27, 2020
న్యూ ఢిల్లీ:'ఆత్మ నిర్భర భారత్'లో రైతులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కరోనా సమయంలో మన వ్యవసాయ రంగం తన పరాక్రమాన్ని చూపించింది. స్వావలంబన భా 69వ సెషన్‌లో బాగంగా రేడియా ద్వారా ప్రజలు ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా సమయంలో మన వ్యవసాయ రంగం తన పరాక్రమాన్ని చూపించిందని అన్నారు. కేంద్ర కొత్తగా తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎలాంటి నష్టం జరగదని తెలిపారు. మద్దతు ధరలు అమలవుతాయని అన్నారు. కానీ, ప్రతిపక్షాలు ఈ బిల్లుల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు గాంధీ సిద్ధాంతాలు పాటించి ఉంటే స్వావలంభన భారత్ నినాదాన్ని ఏ రోజు ఎత్తుకోవలసి వచ్చేది కాదని అన్నారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం