ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్
- September 29, 2020
న్యూ ఢిల్లీ:ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడికి కరోనా సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్ చేసింది. అయితే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఆయనలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని వివరించింది. వెంకయ్యనాయుడు సతీమణి ఉషా నాయుడికి కరోనా నెగిటివ్ వచ్చింది.

తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







