యూఏఈ వెదర్‌: కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం

- September 30, 2020 , by Maagulf
యూఏఈ వెదర్‌: కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం

యూఏఈ:నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం యూఏలోని పలు చోట్ల వర్షం కురిసే అవకాశం వుందని తెలుస్తోంది.అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఇంటీరియర్‌ ప్రాంతాల్లో 45 డిగ్రీలకు చేరుకోవచ్చు.సాధారణం నుంచి ఓ మోస్తరు గాలులు వీస్తాయి.పగటి వేళ ఈ గాలుల కారణంగా దుమ్ము, ధూళి పైకెగసే అవకాశం వుంది.అరేబియన్‌ గల్ఫ్ అలాగే ఒమన్‌ సముద్రంలో సాధారణ పరిస్థితులే కనిపిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com