కువైట్ దివంగత రాజు మృతి కి సంతాపం తెలిపిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

- October 01, 2020 , by Maagulf
కువైట్ దివంగత రాజు మృతి కి సంతాపం తెలిపిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

న్యూఢిల్లీ లోని కువైట్ రాయబార కార్యాలయం: కువైట్ దివంగత అమిర్ షేక్ సబా అల్-అహ్మద్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. 

మంత్రి జైశంకర్ మాట్లాడుతూ "దివంగత అమిర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. ఆయన ఒక తత్వవేత్త, ఆయన భారతదేశానికి నిజమైన స్నేహితుడు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంలో ఆయన చేసిన గొప్ప కృషి ఎల్లప్పుడూ ప్రశంసించబడుతుంది." 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com