అసభ్యకరమైన డ్రెస్సింగ్ సబబు కాదు
- October 01, 2020
బహ్రెయిన్: కోస్టల్ ఏరియాస్లో అసభ్యకరమైన వస్త్రధారణతో హల్చల్ చేస్తే, అలాంటివారిపై చర్యలు తప్పవని అథారిటీస్ హెచ్చరించాయి. కొందరు విదేశీయులు కోస్టల్ ఏరియాలో అసభ్యకరమైన వస్త్రధారణతో కనిపిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అథారిటీస్ స్పందించడం జరిగింది. నార్తరన్ గవర్నరేట్ మునిసిపల్ కౌన్సిల్ మెంబర్ మొహమ్మద్ అల్ దుసారి మాట్లాడుతూ, వస్త్రధారణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, సంస్కృతీ సంప్రదాయాల్ని కించపర్చేలా వ్యవహరించడం తగదని అన్నారు.రాత్రి వేళల్లో ఈ తరహా అసభ్యకరమైన కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు