ఆయన గౌరవార్ధం ఆ రోజు భారత్ అంతటా సంతాప దినంగా ప్రకటన
- October 01, 2020
ఢిల్లీ: కువైట్ పాలకుడు (దివంగత) షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సాబా సెప్టెంబర్ 29, 2020 న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల గౌరవ చిహ్నంగా, భారతదేశం అంతటా ఒక రోజు, అనగా, అక్టోబర్ 4, 2020 న రాష్ట్ర సంతాపం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ సందర్భంగా భారతదేశం అంతటా జాతీయ జెండా సగం మాస్ట్ ఎగురుతుంది. మరియు ఆ రోజు ఎటువంటి అధికారిక వినోదం కార్యక్రమాలు ఉండబోవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







