సెలవు రోజూ సభాన్‌లో ర్యాపిడ్‌ కార్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వీస్‌

- October 01, 2020 , by Maagulf
సెలవు రోజూ సభాన్‌లో ర్యాపిడ్‌ కార్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వీస్‌

కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ర్యాపిడ్‌ కార్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వీస్‌, సభాన్‌లో సెలవు రోజుల్లోనూ కొనసాగుతుందని తెలుస్తోంది. రెట్టింపు సామర్థ్యంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సర్వీస్‌ అందుబాటులో వుంటుంది. కోవిడ్‌ 19 - ర్యాపిడ్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌ జనరల్‌ సూపర్‌ వైజర్‌ అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ టీం హెడ్‌ మాట్లాడుతూ, జజీరా ఎయిర్‌ వేస్‌ కార్‌ పార్కింగ్‌ లాట్‌ వద్ద ర్యాపిడ్‌ ఇన్‌స్పెక్షన్‌ సైట్‌లో ఇది కొనసాగుతుందని అన్నారు. కోవిడ్‌-19 టెస్టులకు సంబంధించి ఇది అత్యంత కీలకమైన ప్రక్రియ అని ఆయన వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com