ఆరోగ్య చర్యలకి సంబంధించి పెద్ద సంఖ్యలో ఉల్లంఘనలు
- October 03, 2020
దమ్మాం: ఈస్టర్న్ ప్రావిన్స్ మునిసిపాలిటీ, 717 ఫీల్డ్ ఇన్స్పెక్షన్ టూర్స్ నిర్వహించగా, కరోనా వైరస్ ప్రికాషనరీ మెజర్స్కి సంబంధించి పెద్ద సంఖ్యలో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించడం జరిగింది. హెల్త్ అండ్ సేఫ్టీ విషయమై సౌదీ నేషనల్స్ అలాగే రెసిడెంట్స్ కొందరు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, మునిసిపాలిటీ స్టెరిలైజేషన్ అలాగే డిస్ ఇన్ఫెక్టెంట్ యాక్టివిటీస్‌ని 711 సైట్స్‌లో చేపట్టడం జరిగింది. 6,592 టన్నుల వేస్ట్‌ని అలాగే 3,738 క్యూబిక్ మీటర్ల రబల్ మరియు రబ్బిష్ని తొలగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







