ఉమ్రా పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్న సౌదీ

- October 03, 2020 , by Maagulf
ఉమ్రా పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్న సౌదీ

సౌదీ అరేబియా, మక్కా అల్‌ మకర్రామాహ్‌లో ఉమ్రాని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 4 ఆదివారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మార్చి 2020లో ఉమ్రాని సస్పెండ్‌ చేయడం జరిగిందనీ, వచ్చే ఆదివారం నుంచి సౌదీ అరేబియా, మక్కా అల్‌ మకర్రామాహ్‌లో ఉమ్రాని అంచలంచెలుగా నిర్వహించనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com