ఉమ్రా పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్న సౌదీ
- October 03, 2020
సౌదీ అరేబియా, మక్కా అల్ మకర్రామాహ్లో ఉమ్రాని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 4 ఆదివారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మార్చి 2020లో ఉమ్రాని సస్పెండ్ చేయడం జరిగిందనీ, వచ్చే ఆదివారం నుంచి సౌదీ అరేబియా, మక్కా అల్ మకర్రామాహ్లో ఉమ్రాని అంచలంచెలుగా నిర్వహించనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







