రిస్కీ డెస్టినేషన్స్కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం
- October 05, 2020
మనామా: కరోనా వైరస్ తీవ్రంగా వున్న దేశాల్లోని డెస్టినేషన్స్కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం విధించింది బహ్రెయిన్. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ - సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ తామెర్ అల్ కాబి వ్యాఖ్యానిస్తూ, కోవిడ్ - 19పై ఏర్పాటైన నేషనల్ టాస్క్ ఫోర్స్ నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. బహ్రెయిన్ పౌరులు, రెసిడెంట్స్ని కరోనా నుంచి కాపాడే క్రమంలో ఈ నిర్ణయం అమలు చేయాల్సి వస్తోందని వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







