వేతన ఆవేదన: 105 మంది ఇండియన్ వర్కర్స్ ఆందోళనపై స్పందించిన పిఎఎం
- October 05, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్ పవర్ అధికారులు, 105 మంది ఇండియన్ వర్కర్స్ వేతనాల వేదనపై స్పందించారు. జూన్ నుంచి తమకు వేతనాలు అందడంలేదంటూ 105 మంది ఇండియన్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ విషయమై ఇండియన్ ఎంబసీకి బాధితులు సమాచారమిచ్చారు. ఎంబసీ అధికారులు, సంబంధిత అథారిటీస్తో ఈ విషయమై చర్చించడం జరిగింది. దాంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ రంగంలోకి దిగింది. సదరు కంపెనీకి పిఎఎం నోటీలు పంపడం జరిగింది. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాధితుల్లో 99 మంది తమిళనాడుకి చెందినవారు. వీరంతా షుయైబియా పోర్ట్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!