గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- October 05, 2020
బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ, గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించింది. ‘రిలీవెన్స్ ఆఫ్ మహాత్మా గాందీ ఇన్ కాంటెంపరరీ వరల్డ్’ పేరుతో ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. మహాత్మాగాంధీకి ఇష్టమైన ‘వైష్ణవ్ జానా తో’ అనే భజన్‌ని ఈ సందర్భంగా ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ విద్యార్థులు ఆలపించారు. రాయబారి పియుష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, గ్రాండ్ ఫినాలే అవెంట్ రెండేళ్ళ వేడుకలకు ముగింపు కావడం, మహాత్మాగాంధీ 150వ జయంతి రోజున ఈ ఈవెంట్ జరగడం ఆనందంగా వుందని అన్నారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'