గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించిన ఇండియన్‌ ఎంబసీ

- October 05, 2020 , by Maagulf
గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించిన ఇండియన్‌ ఎంబసీ

బహ్రెయిన్‌లో ఇండియన్‌ ఎంబసీ, గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించింది. ‘రిలీవెన్స్‌ ఆఫ్‌ మహాత్మా గాందీ ఇన్‌ కాంటెంపరరీ వరల్డ్‌’ పేరుతో ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. మహాత్మాగాంధీకి ఇష్టమైన ‘వైష్ణవ్‌ జానా తో’ అనే భజన్‌ని ఈ సందర్భంగా ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌ విద్యార్థులు ఆలపించారు. రాయబారి పియుష్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ, గ్రాండ్‌ ఫినాలే అవెంట్‌ రెండేళ్ళ వేడుకలకు ముగింపు కావడం, మహాత్మాగాంధీ 150వ జయంతి రోజున ఈ ఈవెంట్‌ జరగడం ఆనందంగా వుందని అన్నారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com